Asianet News TeluguAsianet News Telugu

రేవ్ పార్టీలో శ్రీకాంత్, హేమ, జానీ మాస్టర్ ఉన్నారా?.. వాళ్ళ రియాక్షన్ ఏంటంటే..

 బెంగళూరు రేవ్ పార్టీ రగడ ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. సినిమా వాళ్లు ఇద్దరు ఉన్నారని పోలీసులు చెపుతుండగా.. అందులో తెలుగు నటి హేమా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈక్రమంలో దేవ్ పార్టీకి టాలీవుడ్ నుంచి హీరో శ్రీకాంత్, హేమా, జానీమాస్టర్ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా.. ఈ విషయంపై వారు వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 