కేక్ ని సుత్తితో కట్ చేయడం చూశారా?.. బర్త్ డే పార్టీలో అక్క మంచు లక్ష్మి, భార్య మౌనికతో కలిసి మంచు మనోజ్ అరాచక

బర్త్ డే పార్టీలు రకరకాలుగా చేసుకోవడం అందరికి తెలిసిందే. భారీగా ఖర్చు పెట్టి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటుంటారు. కాని బర్త్ డే పార్టీని చాలా డిఫరెంట్ గా చేసుకున్నాడు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. ఎంత గొప్పగా  బర్త్ డే చేసుకున్నా.. కేక్ ను చాకుతోనే కట్ చేస్తారు.. కాని మన హీరో మాత్రం దేంతో కట్ చేశాడో చూడండి. 

Share this Video

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video