Asianet News TeluguAsianet News Telugu

రెడ్ కార్పెట్ పై మంచు ఫ్యామిలీ.. ప్రభుదేవతో కలిసి మోహన్ బాబు, విష్ణు కేన్స్ లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు మంచు ఫ్యామిలీ హీరోలు. మంచు మోహన్ బాబు, మంచు విష్ణుతో పాటు.. విష్ణు భార్య, స్టార్ డాన్సర్ ప్రభుదేవ కూడా కేన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచారు. అంతే కాదు బ్లాక్ సూట్ లో డిఫరెంట్ లుక్ లో సందడి చేశారు టాలీవుడ్ స్టార్స్. 