ఉదయం లేవగానే టీ తాగితే గ్యాస్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయా..?

ఉదయం లేవగానే కప్పు టీ తాగేవారు చాలా మందే ఉన్నారు. 

First Published Aug 9, 2023, 3:27 PM IST | Last Updated Aug 9, 2023, 3:27 PM IST

ఉదయం లేవగానే కప్పు టీ తాగేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా టీ తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.