Asianet News TeluguAsianet News Telugu

కలలో పాములు కనిపించాయా..? దాని అర్థమేమిటో తెలుసా..?

కలలు పడటం చాలా సాధారణం. అయితే కలలు కూడా మనకు జరగబోయే మంచి చెడుల గురించి చెప్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. 

కలలు పడటం చాలా సాధారణం. అయితే కలలు కూడా మనకు జరగబోయే మంచి చెడుల గురించి చెప్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. కలలో ఒంటెలు, ఏనుగులు లేదా ఇతర జంతువులను చూడటం డ్రీమ్ సైన్స్ ప్రకారం ఏం అర్థం వస్తుందో తెలుసా? 

Video Top Stories