మీ క్లీనర్స్ లో బ్లీచ్ ఉందా? అయితే ఇది మీ కోసమే...
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి వాడే పదార్థాలతో ప్రాణాలకే ప్రమాదం అని మీకు తెలుసా?
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి వాడే పదార్థాలతో ప్రాణాలకే ప్రమాదం అని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. బ్లీచింగ్ ఉండే పదార్థాలు ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. చివరకు ప్రాణాలు కూడా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.