తలలో తీవ్రమైన చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా...ఈజీగా వదిలించుకోండి ఇలా...
కాలుష్యం మన ఆరోగ్యం మీదే కాదు దాని ప్రభావం మన జుట్టు మీద కూడా పడుతుంది.
Beauty Tips: కాలుష్యం మన ఆరోగ్యం మీదే కాదు దాని ప్రభావం మన జుట్టు మీద కూడా పడుతుంది. ఇది చుండ్రు వంటి సమస్యలకి దారితీస్తుంది. అయితే చిన్నచిన్న చిట్కాలతో సమస్య నుంచి బయటపడటం ఎలాగో చూద్దాం.