ముఖసౌందర్యానికి ది బెస్ట్ ముల్తానీ మట్టి...

ముఖం మనసుకు అద్దం లాంటిది. మనిషి స్వభావాన్ని పట్టి చెప్పేదీ ముఖమే.

Share this Video

ముఖం మనసుకు అద్దం లాంటిది. మనిషి స్వభావాన్ని పట్టి చెప్పేదీ ముఖమే. అంతే కాదు అందమైన ముఖంతో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అందుకే ముఖసౌందర్యం చుట్టూ ఎంతో బిజినెస్ నడుస్తుంది. మార్కెట్లో ఎన్నో బ్యూటీ ప్రాడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే చర్మ సౌందర్యం విషయంలో ముల్తానీ మట్టి పాత్రను మరువలేం. ఎలాంటి స్కిన్ అయినా ముల్తానీ మట్టితోముల్తానీ మట్టితో వేసుకునే ప్యాక్ బాగా పనిచేస్తుంది. మీ స్కిన్ టైప్ ను బట్టి రకరకాల ఇంగ్రీడియంట్స్ తో డిఫరెంట్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఆ ప్యాక్స్ ఏంటో చూడండి...

Related Video