పచ్చిమిరపకాయలు అని పక్కకు పెట్టేయకండి... వీటి లాభాలు తెలిస్తే వాడకుండా ఉండలేరు
కొందరు పచ్చిమిరపకాయలను ప్రతి కూరలో వేస్తుంటారు.
కొందరు పచ్చిమిరపకాయలను ప్రతి కూరలో వేస్తుంటారు. నిజానికి ఇవి స్పైసీగా ఉండటమే కాదు వంటలను టేస్టీగా కూడా చేస్తాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఎలాగంటే?