Asianet News TeluguAsianet News Telugu

మచ్చ లేని అందం కోసం అమ్మమ్మల చిట్కాలు...

అందానికి, ఆరోగ్యానికి కెమికల్స్ తో కూడిన షాంపూలు, ఫేస్ ప్యాక్ లు, క్లెన్సర్లు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని తేలిపోయింది. 

First Published Jun 5, 2023, 7:27 PM IST | Last Updated Jun 5, 2023, 7:27 PM IST

అందానికి, ఆరోగ్యానికి కెమికల్స్ తో కూడిన షాంపూలు, ఫేస్ ప్యాక్ లు, క్లెన్సర్లు పెద్దగా ఉపయోగం ఉండడం లేదని తేలిపోయింది. దీంతో చాలామంది సహజసిద్ధమైన వాటికోసం ఎదురుచూస్తున్నారు. దీనికోసం వంటింటి చిట్కాలు, అమ్మమ్మల చిట్కాలు ట్రై చేస్తున్నారు. ఇక రసాయనాలు వాడడం వల్ల చర్మంతోపాటు వాతావరణానికీ హాని కారకంగానే మారుతుంది. అందుకే సహజ పద్ధతుల్లో బ్లూటీకేర్ గురించి నిత్యం అన్వేషిస్తున్నారు. అలాంటి వారికోసం వేపాకులతో మొదలు తులసి వరకు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో చూడండి..