పడుకునే ముందు ఈ ఫుడ్స్ తింటున్నారా... అనేక రోగాల బారిన పడతారు జాగ్రత్త..!

Health care tips: సమయానికి అనుగుణంగా తింటేనే మనం ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. 

Share this Video

Health care tips: సమయానికి అనుగుణంగా తింటేనే మనం ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అదే వేళా పాళా లేకుండా తిండి తింటే మాత్రం అనేక రోగాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ముఖ్యంగా.. రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల ఊబకాయం, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలు వస్తాయి..

Related Video