ఊపిరితిత్తులకు బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే యోగాసనాలు

క్రమం తప్పని వ్యాయామంతో రోగనిరోధక శక్తిని కాపాడుకోవచ్చు.

Naresh Kumar$ | Asianet News | Updated : Apr 30 2021, 01:00 PM
Share this Video

అందుకే రోజూ వ్యాయామం చేయడాన్ని ఆపకండి. వ్యాయమాల్లోనూ యోగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. యోగా చేయడం వల్ల ధ్యానానికి సంబంధించిన ప్రయోజనాలతో పాటు.. రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. శరీరంలోని విషపదార్థాలు తొలిగిపోతాయి

Related Video