20 వర్సెస్ 30... ఏ వయసులో పెళ్లిళ్లు చేసుకుంటే బెటర్..?

కొంతమంది 20 ఏండ్లు దాటినంక పెళ్లి చేసుకుంటే మరికొంత మంది మాత్రం 30 దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 

| Updated : Oct 17 2023, 05:24 PM
Share this Video

కొంతమంది 20 ఏండ్లు దాటినంక పెళ్లి చేసుకుంటే మరికొంత మంది మాత్రం 30 దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. వీరి మధ్య చాలా చాలా వ్యాత్యాసం ఉంటుంది. మీరు 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Related Video