Asianet News TeluguAsianet News Telugu

కల్నల్ కు జమాతే ఇస్లామి హింద్ నివాళులు

భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ లోని జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ నివాళులు అర్పించింది. 

భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వన్ వ్యాలీలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ లోని జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ నివాళులు అర్పించింది. మరే సైనికుని ప్రాణాలు పోకుండా సరిహద్దుల్లో సాధ్యమైనంత తొందరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నామని జమాతే ఇస్లామి హింద్ కరీంనగర్ శాఖ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఖైరఉద్దీన్ అన్నారు.