కల్నల్ సంతోష్ బాబుకు పోలీసుల కొవ్వొత్తుల నివాళి..

భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ లో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.

Share this Video

భారత్ చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు కరీంనగర్ లో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. హుజురాబాద్ కేశవపట్నంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో మౌనం పాటించి.. జోహార్లు అర్పించారు.

Related Video