Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గ్రూప్ 1 చరిత్ర - డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి క్లాస్ -5

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? 

First Published Jul 31, 2022, 10:00 AM IST | Last Updated Jul 31, 2022, 10:00 AM IST

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర కు సంబంధించి అసలు ప్రశ్నలు అడిగే విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ ఎపిసోడ్ లో విపులం గా వివరించారు...అలాగే వాటికీ సమాధానాలు ఎలా రాయాలి అనే విషయాల పై ఎన్నో విలువైన సలహాలు కూడా ఈ 5 వ క్లాసులో అందించారు...