Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్ 1 తెలంగాణ చరిత్ర పై Dr. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఉచిత ఆన్ లైన్ క్లాసులు (ప్రోమో)

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..?

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..? TSPSC సిలబస్ కమిటీ మెంబెర్, తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 


జులై 3 నుండి ప్రతి ఆదివారం ఉదయం 10.00 గంటలకు మన ఏషియానెట్ న్యూస్ ఛానల్ లో సుంకిరెడ్డి గారు సమగ్రంగా తెలంగాణ చరిత్రపై అవగాహన కల్పిస్తారు. వాటితోపాటు గ్రూప్ 1 మెయిన్స్ లో సమాధానాలు ఎలా రాయాలో కూడా సూచనలిస్తారు. ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసుకోండి..!