Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గ్రూప్ 1 చరిత్ర - సుంకిరెడ్డి నారాయణ రెడ్డి క్లాస్ -1

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? 

First Published Jul 3, 2022, 10:09 AM IST | Last Updated Jul 3, 2022, 10:09 AM IST

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..? తెలంగాణ చరిత్ర ను ఎలా చదవాలో అర్థమవడం లేదా..?  తెలంగాణ చరిత్ర కారుడు, సాహితీవేత్త డాక్టర్. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీ అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మొదటి క్లాసులో సుంకిరెడ్డి గారు తెలంగాణలో నాగరికత ఎప్పుడు మొదలయింది, దొరికిన శాసనాలు, నాణాల ఆధారంగా ఆంధ్ర రాష్ట్రం కన్నా తెలంగాణ చరిత్ర ఎలా ప్రాచీనమైనదో వివరించారు..!