Asianet News TeluguAsianet News Telugu

వైట్ హౌస్ వద్ద ఎన్నారైల నిరసన: నారాయణ మద్దతు (వీడియో)

 కాశ్మీర్ లో మారణకాండ ఆపాలని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని,  మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని, కాశ్మీర్  కు న్యాయం చేయాలనే నినాదాలతో వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద సాగిన నిరసనల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు. 
 

First Published Aug 31, 2019, 11:05 AM IST | Last Updated Aug 31, 2019, 11:05 AM IST

కాశ్మీర్ లో మారణకాండ ఆపాలని, యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని,  మానవ హక్కులు ట్రంప్ సొంతం కాదని, కాశ్మీర్  కు న్యాయం చేయాలనే నినాదాలతో వాషింగ్టన్ వైట్ హౌస్ వద్ద సాగిన నిరసనల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. నిరసనలకు ఆయన మద్దతు తెలిపారు. ప్రపంచ గుత్తాధిపత్యం కలిగిన అమెరికా వైట్ హౌస్ కి కేవలం 100 మీటర్ల దూరంలో నిరసనలు తెలిపేందుకు అవకాశం ఉందని, 

కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రం 10 కిలోమీటర్ల దూరంలో నిరసనలు తెలిపినా ఆయా ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తున్నాయని, అది దుర్మార్గమని నారాయణ అన్నారు. అదిప్రజాస్వామిక హక్కులను కాలరాయడమేనని ఆయన అన్నారు.