మిస్టరీ.. 35 యేళ్లపాటు టైమ్ ట్రావెల్ చేసిన విమానం !

ఆకాశంలోకి ఎగిరిన ఓ విమానం అంతలోనే మాయమైపోయింది.. 

Chaitanya Kiran  | Published: Sep 19, 2020, 8:13 PM IST

ఆకాశంలోకి ఎగిరిన ఓ విమానం అంతలోనే మాయమైపోయింది.. 35 సంవత్సరాల తరువాత మరో దేశంలో ల్యాండ్ అయ్యింది. అంత కాలం ఆ విమానం ఏమయింది? దాంట్లోని ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఇన్నేళ్లగా ఆకాశంలో తిరిగితే ప్యూయల్ ఎలా సరిపోయింది? విమానం టైమ్ ట్రావెల్ చేసిందా? అసలిది నిజమేనా? ఇలా అనేక సందేహాలు వస్తాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాను తలపించే ఈ సంఘటన నిజంగా జరిగిందని అంటున్నారు.. ఈ అంతుచిక్కని మిస్టరీ ఘటన గురించి, దాని వెనుక దాగిన నిజాలేంటో చూద్దాం.. 

Read More...