Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్: మోడీ దౌత్యం ముందు పారని ఇమ్రాన్ ఎత్తులు (వీడియో)

రోజురోజుకి ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోతున్నట్టుగా మనకు కనపడుతోంది. ఇందువల్లనేనేమో తలా తోకా లేని బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. తాజాగా భారత్ తో అను యుద్ధానికైనా సిద్ధం అంటూ మరోమారు పిచ్చివాగుడు మొదలుపెట్టాడు.

రోజురోజుకి ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోతున్నట్టుగా మనకు కనపడుతోంది. ఇందువల్లనేనేమో తలా తోకా లేని బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. తాజాగా భారత్ తో అను యుద్ధానికైనా సిద్ధం అంటూ మరోమారు పిచ్చివాగుడు మొదలుపెట్టాడు. అసలు ఇమ్రాన్ ఖాన్ ఎందుకింతలా పట్టరాని కోపంతో ఊగిపోతున్నాడు? తనవెంట నడుస్తాయనుకున్న ఇస్లామిక్ దేశాలు నడవనందుకా లేక కాశ్మీర్ అంశాన్ని భారత్ కాశ్మీర్ అంశాన్ని అంతర్గత వ్యవహారంగా ప్రపంచాన్ని ఒప్పించినందుకా?