ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర : కలరిపయట్టు గురువు మీనాక్షి అమ్మతో

ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర ఎన్నో విశిష్టలతో ముందుకు సాగుతోంది. 

Share this Video

ఏషియానెట్ న్యూస్ ఎన్ సి సి వజ్ర జయంతి యాత్ర ఎన్నో విశిష్టలతో ముందుకు సాగుతోంది. తాజాగా క్యాడెట్లు కేరళ ప్రసిద్ధ, ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టు గురువు పద్మశ్రీ మీనాక్షి అమ్మ కలరి ని సందర్శించారు. అక్కడి వారు కలరిపయట్టు యుద్ధ విద్యను దగ్గరి నుండి చూడడంతోపాటుగా మీనాక్షి అమ్మ యుద్ధ విద్య కౌశలాన్ని దగ్గరి నుండి చూసే అవకాశం దొరికింది. అటు పిమ్మట వాగన్ ట్రాజెడీ మెమోరియల్ ని కూడా సందర్శించారు.

Related Video