Asianet News TeluguAsianet News Telugu

పల్స్ ఆక్సీమీటర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి...

పల్స్ ఆక్సీమీటర్.. రెండించుల పొడవుండే ఈ పరికరం వైరస్ పుణ్యమా అని ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఒక్కరి ఇంట్లో అత్యవసర వస్తువుగా మారిపోయింది. 

పల్స్ ఆక్సీమీటర్.. రెండించుల పొడవుండే ఈ పరికరం వైరస్ పుణ్యమా అని ఇప్పుడు దాదాపుగా ప్రతీ ఒక్కరి ఇంట్లో అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక ఏడెనిమిది నెలల క్రితం వరకు కేవలం పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఐసీయూల్లో మాత్రమే కనిపించేది. ఇది మీ ఇంట్లో ఉందా? లేదా కొనాలనుకుంటున్నారా? అయితే దీని ప్రయోజనాలేంటో.. ఎలా వాడాలో కూడా తెలిసి ఉండాలి. అవే ఇప్పుడు చూద్దాం.