రోడ్డుపై వరి నాట్లు వేసి యువకుల నిరసన..

నిర్మల్ : ముధోల్ మండల కేంద్రం నుంచి అష్టా గ్రామానికి వెళ్లే రోడ్డుపై గుంతలు ఉండటంతో వర్షపు నీరు చేరి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో కొందరు యువకులు బురద రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.

Share this Video

రోడ్డుపై వరి నాట్లు వేసి యువకుల నిరసన.. 

Related Video