Asianet News TeluguAsianet News Telugu

ఇలా చేస్తే హార్ట్ ఎటాక్ ని ముందే గుర్తించొచ్చు..

హార్ట్ ఎటాక్ ఇప్పుడు చాలా కామన్ గా వినిపించే జబ్బు. 

హార్ట్ ఎటాక్ ఇప్పుడు చాలా కామన్ గా వినిపించే జబ్బు. ఏ వ్యాధి వచ్చినా చివరికి హార్ట్ ఎటాక్ కి దారి తీసి ప్రాణాలమీదికి వస్తోంది. కరోనా ఎఫెక్ట్ అయిన వారిలో కూడా చాలామందిలో చివరికి హార్ట్ ఎటాక్ తోనే చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించడం ఎలా? ఎలాంటి జీవనవిధానం హార్ట్ ఎటాక్ లకు కారణమవుతోంది? చిన్నవయసువారిలోనూ హార్ట్ ఎటాక్ లు రావడానికి కారణాలేంటి? అనే విషయాలను కేర్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డా ప్రణీత్ పొలమూరి ఏం చెబుతున్నారో వినండి