రోజూ పాలల్లో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోండి..కొన్ని రోజుల్లో మీ ఆరోగ్యం లో వచ్చే మార్పు చూడండి...

కుంకుమపువ్వును ఇష్టపడని వారు అసలే ఉండరు. 

Share this Video

కుంకుమపువ్వును ఇష్టపడని వారు అసలే ఉండరు. కుంకుమ పువ్వు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఈ మసాలా దినుసును ఎక్కువగా గర్బిణులు మాత్రమే ఉపయోగిస్తారు. నిజానికి దీన్ని అందరూ తీసుకోవచ్చు. ఇది అందరికీ మంచి మేలు చేస్తుంది. మన రోజువారీ ఆహారంలో ఒకటి లేదా రెండు చిటికెడు కుంకుమపువ్వును చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం.. 

Related Video