Asianet News TeluguAsianet News Telugu

అన్నీ కోవిడ్ కాదు, చిన్నపిల్లల్లో వచ్చే సీజనల్ వ్యాధులు, చికిత్స ఇదే...

వర్షాకాలంలో చిన్నపిల్లల్లో అనేక సీజనల్ వ్యాధులు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. 

వర్షాకాలంలో చిన్నపిల్లల్లో అనేక సీజనల్ వ్యాధులు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా దోమకాటు వాళ్ళ మలేరియా, డెంగీ, ఫైలేరియా, మెదడువాపు వంటి వ్యాధులు అధికంగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాధులను కోవిడ్ అనుకుని భ్రమపడి వీలుంది. సాధారణ జ్వరాలకు, కోవిడ్ లక్షణాలకు మధ్య ఉన్న వ్యత్యాసం, వాటి లక్షణాలు, చికిత్స, నివారణల గురించి ప్రముఖ పీడియాట్రిషన్ కాసుల లింగారెడ్డి గారు ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం వివరించారు.