Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్యరక్ష : వర్షాకాలం చిన్నపిల్లల్లో నీరు, ఆహరం ద్వారా ప్రబలే వ్యాధులు, లక్షణాలు, చికిత్స

వర్షాకాలంలో చిన్నపిల్లల్లో అనేక సీజనల్ వ్యాధులు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఆహరం, నీరు ద్వారా ఈ కాలంలో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. 

వర్షాకాలంలో చిన్నపిల్లల్లో అనేక సీజనల్ వ్యాధులు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఆహరం, నీరు ద్వారా ఈ కాలంలో అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలా కలిగే రోగాలు వాటి లక్షణాలు, చికిత్స, నివారణల గురించి ప్రముఖ పీడియాట్రిషన్ కాసుల లింగారెడ్డి గారు ఏషియా నెట్ న్యూస్ ప్రేక్షకుల కోసం వివరించారు.