Asianet News TeluguAsianet News Telugu

అందమైన కురుల కోసం షాంపూలు కాదు, ఈ ఫుడ్స్ ట్రై చేసి చూడండి

పట్టులాంటి జట్టు సొంతం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..?

పట్టులాంటి జట్టు సొంతం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? అయితే... ప్రస్తుతం ఉన్న కాలుష్య ప్రపంచంలో అందమైన జుట్టు అన్న విషయం పక్కన పెడితే.. అసలు ఉన్న జట్టును ఎలా కాపాడుకోవాలో కూడా అర్థం కావడం లేదు.