ఈ ముద్దుల గోలేంటో..

తెలుగు నేపథ్య గాయని సునీత రెండు రోజుల క్రితం రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకుంది. సునీతకి, రామ్‌కిది రెండో పెళ్లి. 

First Published Jan 12, 2021, 4:02 PM IST | Last Updated Jan 12, 2021, 4:04 PM IST

తెలుగు నేపథ్య గాయని సునీత రెండు రోజుల క్రితం రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకుంది. సునీతకి, రామ్‌కిది రెండో పెళ్లి. తాజాగా వీరి మ్యారేజ్‌కి సంబంధించిన కొత్త ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ పెళ్లిలో ప్రధానంగా ఈ ముద్దులే హైలైట్‌గా మారాయి.