చిన్న ముక్కల మామిడికాయ నిల్వ పచ్చడి
మామిడి కాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చడి పెడితే చాల బాగుంటుంది .
మామిడి కాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసి పచ్చడి పెడితే చాల బాగుంటుంది . పెద్ద కాయలు వచ్చే లోపు అందరు ఇలా చిన్న ముక్కలు పాచ్చ్ది చేసుకుంటారు . సరైన పద్దతిలో పెడితే రుచి ఉంటుంది నిల్వ ఉంటుంది . అది ఎలాగో ఈ వీడియోలో చుడండి