Asianet News TeluguAsianet News Telugu

క్యాబేజీ మంచురియా రెస్టారెంట్ స్టైల్

క్యాబేజీ అంటే చాలా మంది తినడానికి  ఇష్ట పడరు . 

First Published Jun 11, 2023, 6:40 PM IST | Last Updated Jun 11, 2023, 6:40 PM IST

క్యాబేజీ అంటే చాలా మంది తినడానికి  ఇష్ట పడరు . ఇలా ముంచురియా చేస్తే మాత్రం ఎవరైనా తినేయాల్సిందే .దానికి కావాల్సిన ఐటమ్స్ తో పాటు ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్ లో ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో నితిక చేసి చూపిస్తుంది చాలా ఈజీగా చుడండి