కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేశ్.. ఎవరేమనుకున్నా ఆయనే ఫ్యూచర్ | Asianet News Telugu
కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేశేనని ఏపీ మంత్రి TG భరత్ అన్నారు. ఎవరేమనుకున్నా ఆయనే ఫ్యూచర్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి NRIలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.