ఏపీ అంటే ఏంటో చూపిద్దాం.. సహకరించండి: NRIలకు నారా లోకేశ్ పిలుపు

Share this Video

జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి NRIలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

Related Video