మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నా: చంద్రబాబు | Asianet News Telugu
జ్యూరిచ్‌లో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి NRIలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తెలుగు వారిని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిల్లో నిలపటం తన ఆశయం అన్నారు చంద్రబాబు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు.