Asianet News TeluguAsianet News Telugu

ఫిఫా ఫైనల్ 2022 ...ఇరు జట్ల విజయావకాశాలను నిర్ణయించేది ఈ ఆటగాళ్లే..!

FIFA World Cup 2022: అరబ్బుల అడ్డా ఖతర్ వేదికగా  గత నెల 20న  ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్  తుది దశకు చేరింది. 

First Published Dec 17, 2022, 1:08 PM IST | Last Updated Dec 17, 2022, 1:08 PM IST

FIFA World Cup 2022: అరబ్బుల అడ్డా ఖతర్ వేదికగా  గత నెల 20న  ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్  తుది దశకు చేరింది. 32 జట్లు పోటీ పడిన ఈ  మెగా టోర్నీలో 63 మ్యాచ్‌లు ముగిశాయి. ఇక మిగిలింది ఫైనల్ మాత్రమే. ఈనెల 18 (ఆదివారం)న ఫైనల్ జరగాల్సి ఉంది.