Asianet News TeluguAsianet News Telugu

మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ తో మూడు వాహనాలను గుద్దేసిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్  జశ్వంత్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది.

First Published Feb 28, 2021, 12:21 PM IST | Last Updated Feb 28, 2021, 12:21 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టాడు టిక్‌టాక్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. అతి వేగంతో రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టాడు.