Asianet News TeluguAsianet News Telugu

RX 100 ని మించిపోయిందిగా...(వీడియో)

రామ్‌ గోపాల్‌ వర్మ కంపెనీ నుండి ఈ సారి ‘బ్యూటిఫుల్’ అంటూ మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమా సక్సెస్‌ తరువాత, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు వర్మ. ఈ సినిమాతో పాటు వర్మ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఒకటి సైలెంట్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఉర్మిళా మంటోడ్కర్ హీరోయిన్ గా వచ్చిన వర్మ మార్క్‌ క్లాసిక్‌ రంగీలా. ఈ సినిమాకు కావ్యరూపం ‘బ్యూటిఫుల్’ అని ప్రచారం చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాకు వర్మ శిష్యుడు, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు మరో దర్శకుడు అయిన అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఏమీ లేకుండా డెరెక్టుగా ట్రైలర్ రిలీజ్ చేసి తన రూటే సపరేట్ అనిపించుకున్నాడు వర్మ.