వరలక్ష్మిది ఎంత పెద్ద మనసో.. భర్తతో కలిసి అనాధాశ్రమంలో బర్త్ డే వేడుకలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 4, 2025, 11:00 PM IST

Varlaxmi Sarathkumar Birthday: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన భర్త నికోలై సచ్దేవ్‌తో కలిసి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్ లోని ఓ అనాధాశ్రమంలో చిన్నారులతో కలిసి బర్త్‌డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే వరలక్ష్మి.. అక్కడి చిన్నారులకు ఆర్థిక సాయం అందజేసి తన మంచి మనసును చాటుకున్నారు.