పుష్ప తో త్రివిక్రమ్ కి కొత్త తలనొప్పి, తల పట్టుకుంటున్న మాటల మాంత్రికుడు..!
పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ, త్రివిక్రమ్ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ప్రకటించారు.
పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే బన్నీ, త్రివిక్రమ్ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ప్రకటించారు. 2024లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని బన్నీవాస్ పేర్కొన్నాడు.