సినిమా షూటింగులు, థియేటర్ల ఓపెనింగ్ పై తలసాని ఏమన్నాడంటే..

సినీమా షూటింగ్ లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై థియేటర్ యజమానులు, సినీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.

Share this Video

సినీమా షూటింగ్ లు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై థియేటర్ యజమానులు, సినీ ప్రముఖులతో ఎంసీహెచ్ఆర్డీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు.  ముఖ్యమంత్రి కేసీఆరోతో చర్చించిన అంశాలకు అనుగుణంగానే థియేటర్లు, షూటింగుల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్నన జరుగుతుందని తెలిపారు.  ఈ సమావేశంలో హోమ్ సెక్రెటరీ రవి గుప్తాతో పాటు నాగార్జున, రాజమౌళి, సురేష్ బాబు, సి కళ్యాణ్, కొరటాల శివ, మా నరేష్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Video