మొక్కలు నాటిన మెగాస్టార్ కూతురు సుస్మిత, అల్లుడు..
నటి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత స్వీకరించింది.
నటి శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత స్వీకరించింది. భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి తన నివాసంలో మొక్కలు నాటింది. తన చెల్లెలు శ్రీజ ను, అల్లు స్నేహారెడ్డిని, స్వప్న దత్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేసింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది.