userpic
user-icon

గోదారి గట్టుపైన.. మామూలు కామెడీ కాదు | Sumanth Prabhas | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 10, 2025, 3:00 PM IST

మేమ్ ఫేమస్ మూవీ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా... సుభాష్ చంద్ర దర్శకత్వంలో అభినవ్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విడుదల సందర్భంగా మూవీ టీం ఫన్నీ వీడియో విడుదల చేసింది.

Video Top Stories

Must See