నాన్నతో థ్రిల్లర్ మూవీ తీస్తా.. ఆ క్యారెక్టర్ ఇస్తా: సుకుమార్ కూతురు సుకృతి

Share this Video

నాన్నతో థ్రిల్లర్ మూవీ తీస్తా.. ఆ క్యారెక్టర్ ఇస్తా: సుకుమార్ కూతురు సుకృతిగాంధీ తాత చెట్టు.. సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, ఇతరులు నటించిన Upcoming 2025 చిత్రం. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ & గోపీ టాకీస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్, శేష సిందూరావు నిర్మించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా.. సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. నాన్న హార్రర్, థ్రిల్లర్ సినిమా తీస్తానని చెప్పింది.

Related Video