అవకాశాల్లేక ఇబ్బందిపడుతున్న తరుణ, చివరకు ఇలా సెటిల్ అయిపోయాడా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు నేషనల్ అవార్డ్స్, ఒక ఇంటర్నేషనల్ అవార్డు. రెండు నంది అవార్డ్స్. 

First Published Jun 1, 2021, 5:08 PM IST | Last Updated Jun 1, 2021, 5:08 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండు నేషనల్ అవార్డ్స్, ఒక ఇంటర్నేషనల్ అవార్డు. రెండు నంది అవార్డ్స్. హీరోగా మొదటి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్. వరుస సూపర్ హిట్స్. నటుడిగా హీరో తరుణ్ అందుకున్న అరుదైన మైలురాళ్ళు ఇవి. మరి అలాంటి హీరో ఇప్పటి పరిస్థితి ఏమిటంటే, ప్రశ్నార్థకం.