శ్రీలీల బాతు డాన్స్ చూశారా? ఫుల్ కామెడీ | RobinHood Movie Making | Nitin | Asianet Telugu
నితిన్ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ ఫిలిం `రాబిన్‌హుడ్`. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యాక్షన్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. `భీష్మ` తర్వాత నితిన్‌కి సక్సెస్ లేదు. ఈ క్రమంలో మరోసారి హిట్ కొట్టాలని, మళ్లీ కమ్ బ్యాక్ కావాలని నితిన్ ప్రయత్నిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ విడుదల కానుండగా.. మూవీ మేకర్స్ మేకింగ్‌కి సంబంధించిన ఫన్నీ వీడియోను విడుదల చేశారు. చూసేయండి.