సౌందర్యని మోహన్ బాబే హత్య చేయించాడు: పోలీసులకు ఫిర్యాదు | Soundary Murder Mystery | Asianet Telugu
తెలుగు సినిమాకు మరో సావిత్రి అంటే సౌందర్య అనే చెప్పాలి. అంత పద్ధతిగా, ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ స్టార్డమ్ సాధించడం అంత తేలికైన పనికాదు. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య.. పెళ్ళైన తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.