Skylab Review:`స్కైలాబ్‌` పడలేదు.. కామెడీ పండలేదు..

స్కైలాబ్‌ భూమి మీద పడబోతుందనే భయం ఎలా ఉంటుంది, ఈ వార్త విన్న ఓ ఊరి గ్రామస్థుల్లో ఫీలింగ్‌ ఏంటి? ఆ ఊర్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయనే కథాంశంతో రూపొందిన చిత్రం `స్కైలాబ్‌`. విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న సత్యదేవ్‌, నిత్యామీనన్‌ నటించిన ఈ చిత్రానికి విశ్వక్‌ దర్శకత్వం వహించారు. నిత్యామీనన్‌ నిర్మాణంలో భాగమవుతూ నిర్మించిన `స్కైలాబ్‌` మూవీ ఈ శనివారం(4-12-21) విడుదలైంది. సినిమా ఎలా ఉందో వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

First Published Dec 4, 2021, 2:35 PM IST | Last Updated Dec 4, 2021, 3:33 PM IST