Asianet News TeluguAsianet News Telugu

సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ లో సుమ డ్యాన్సుకు అందరూ ఫిదా

టాలీవుడ్ లో ఈ మధ్య జరిగిన వివాహాలలో సింగర్ సునీత వివాహం హాట్ టాపిక్ అయ్యింది. 

టాలీవుడ్ లో ఈ మధ్య జరిగిన వివాహాలలో సింగర్ సునీత వివాహం హాట్ టాపిక్ అయ్యింది. 42ఏళ్ల సునీత రెండో వివాహం చేసుకోవడం ఒకింత కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత వివాహం జనవరి 9న ఘనంగా జరిగింది.