Asianet News TeluguAsianet News Telugu

ఇరవై ఏళ్ల క్రితమే సునీతకు అప్లికేషన్ పెట్టుకున్న..రామ్ వీరపనేని ఆసక్తికర వ్యాఖ్యలు..

సింగర్‌ సునీత ఎమోషనల్‌ అయ్యారు. 

సింగర్‌ సునీత ఎమోషనల్‌ అయ్యారు. తన భర్త రామ్‌ వీరపనేని ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ అరుదైన, మెమరబుల్‌ సీన్స్ ని చూసి కంటతడి పెట్టారు. ప్రస్తుతం ఆయా సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓ ఈవెంట్‌లో ఈ అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నెటిజన్లని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.